Bagundu Bagundu Bagundune Telugu Song Download. Bagundu Bagundu Bagundune mp3 Download Naa Songs. Bagundu Bagundu Song Download ramu.
Bagundu Bagundu Bagundune Song Download |
Credits:
Song : Bagundu Bagundu
Singer : Ramu
Music : Kalyan Keys
Writer&Direction: Laxman
Bagundu Bagundu Bagundune Telugu Song Download
Bagundu Bagundu Bagundune Telugu Song Lyrics
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే… ఈ బాధ ఏ బాధ లేకుండునే
ఆ నాటి నవ్వులు… నీ పెదవుల్లో లేవులే
ఆ నాటి చూపులు… నీ కన్నుల్లో లేవులే
పాదాలే కందని… పసిపాపల ఉందువే
ఆ నాటి కల ఎటు పోయిందే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే
అద్దాల మేడలో అందాల రాణిలా ఉన్న… నువ్వే సినబోయినావమ్మ
నిన్నే చూడాలని మాటే కలపాలని… కలలెన్నో కంటు నీళ్ళు దాచుకున్న
నేరం నిదో నాదో లే… భారం మోస్తుంది మనమేలే
పాపం చేసింది ఎవరోలే… దూరమయ్యింది మనమేలే
మనమిద్దరమొకటైపోయుంటే… ఏ ఏ
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే
ఓ ఓఓ ఓ ఓ ఓ… ఓ ఓఓ ఓ ఓ ఓ
కలిసిన మన రోజులు… చూపిన నీ ప్రేమలు
గురుతొస్తే కన్నుల్లో కన్నీళ్లు జారేనే
ఏడ్చిన ఏం లాభము… ఎదురుగా నువ్వు ఉండవే
ఈ జన్మకు నేను నిను చెరలేనులే
ఆ దేవుని దీవెన మనకుంటే… నీ జతలో తోడై నేనుంటే
దేవతల నిన్నే చూసుకొని నీ చితిలో తోడొచ్చేవాన్ని
ఎడబాసి పోతిమిలే మనమూ… ఊఉ
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఈ బాధ ఏ బాధ లేకుండునే
ఓ ఓఓ ఓ ఓ ఓ… ఓ ఓఓ ఓ ఓ ఓ
Bagundu Bagundu Bagundune Video Song
Contents
Bagundu Bagundu Bagundune Song Download Naa Songs. Bagundu Bagundu Bagundune Telugu Song Download, Bagundu Bagundu Bagundune mp3 Song Download.