Chettekki Lyrics – Kondapolam
Chettekki Lyrics: Latest Telugu Song Chettekki from movie Kondapolam and sung by Kaala Bhairava, Shreya Ghoshal. Music is given by M.M. Keeravaani and lyrics are penned by Chandrabose.
Chettekki Song Lyrics
చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామా ..
లొట్టేసి జుర్రు కుంటావా..
బుట్టల్లో చిట్టి పూలు పట్టు కొచ్చానమ్మా ..
నచ్చింది చుట్టుకుంటావా ..
చుక్కల చీరను నేసి.
నేసి..
వెన్నెల పానుపు వేసి ..
వేసి ..
కన్నుల్ల చూపే దీపం చేసి ..
వేచాను ఎదురే చూసీ ..
చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామా ..
లొట్టేసి జుర్రు కుంటావా..
బుట్టల్లో చిట్టి పూలు పట్టు కొచ్చానమ్మా ..
నచ్చింది చుట్టుకుంటావా..
హా.. చెరి సగమై పోయే వేళల్లోనా, లీలల్లోనా
కల వరమే నాలో చూసేవా..
పర వశమై పోయే దారుల్లోనా, తీరుల్లోనా
పరుగులనే నాతో తీసేవా ..
క్కీచురాళ్ల కూతలన్నీ ఇనుకోకా ..
క్కోడికూత క్యూసిందేమో కనబోకా..
కుర్చోనీకా , నుంచోనీకా..
కౌగిట్లోనే బొజ్జుంటాగా..
అట్టాఇట్టా తెల్లవారి పోయేనే
తనాలాడే తావుల్లో ఉంటావా ..
వందేళ్ళూ తప్పది సే.. వా ..
చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామా ..
లొట్టేసి జుర్రు కుంటావా..
బుట్టల్లో చిట్టి పూలు పట్టు కొచ్చానమ్మా ..
నచ్చింది చుట్టుకుంటావా..
హా.. హా .. చుక్కల్ల చీరను నేసి ..
నేసి ..
వెన్నెల పానుపు వేసి ..
వేసి ..
కన్నుల్ల చూపే దీపం చేసి ..
వేచాను ఎదురే చూసీ ..
చెట్టెక్కి పుట్ట తేనే పట్టి తెచ్చా మామా ..
లొట్టేసి జుర్రు కుంటావా..
బుట్టల్లో చిట్టి పూలు పట్టు కొచ్చానమ్మా ..
నచ్చింది చుట్టుకుంటావా..
ఒయ్.. హోయ్ .. ఒయ్ .. హోయ్ ..
ఒయ్.. హో.. హో .. హొయ్
ఒయ్.. హోయ్ .. ఒయ్ .. హోయ్ ..
ఒయ్.. హో.. హో .. హొయ్
Credits :-
Song – Chettekki
Singers – Kaala Bhairava, Shreya Ghoshal
Lyrics: Chandrabose
Programmed, Mixed, and Mastered by – G. Jeevan Babu
Music Director – M.M.Keeravaani
Movie – Kondapolam
Cast – Vaisshnav Tej, Rakul Preet Singh & Others
Director – Krish Jagarlamudi